e-Telugu

మీ కంప్యూటర్లో తెలుగును స్థాపించుకోడానికి సహాయం కావాలా? చూడండి.

తెలుగులో వ్రాయాలనుకుంటున్నారా? లేఖిని చూడండి.


తెలుగులో టైపు చెయ్యడం ఎలా?


ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.

కంప్యూటర్లో ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యడానికి (నేరుగా టైపు చేసుకోవచ్చు. కాపీ-పేస్టు అవసరం లేదు. అంతర్జాల సంధానం అవసరం లేదు.):


జాల సాధనాలు (మీ కంప్యూటర్లో స్థాపించుకోనవసరం లేదు, అంతర్జాల సంధానం ఉండాలి, టైపు చేసిన దాన్ని కాపీ-పేస్టు చేసుకోవాలి):



Comments

Post a Comment